దద్దరము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
వైపరీత్యము, తలక్రిందగుట.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
"దద్దరము చేత నాఁచులోఁదమ్మివిరిని నున్న యెలతేఁటిపైఁదేనె యొలికి నట్లు, మలహణుని మీదఁబడియె నా జలకణములు, మదన సంతాపవహ్నికి మాటు దోఁప." [మల్హ-3-118]