దద్దడము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>చిన్నగుడి, బోడిమిద్దె./ రూ. దద్ధళము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"గీ. అట్టిపెనువానలోన సరోభిధాను, డొక్కనికిఁ బ్రయాసంబున నొదిగియుండఁ, జాలు నల్పాంత రావకాశంబుతోడి, కడపగలయొక్క ఱాతి దద్దడము చేరె." పర. ౧, ఆ. "సీ. వంకదారకుఁజేరి వాకిటి దద్దడంబులు సెర్చి కొమ్మల మోకువైచి." ఉ, హరి. ౩, ఆ.