దగ్ధపదమార్జాలన్యాయము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

న్యాయము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

నలుగురు దూదివర్తకులు ఒకపిల్లిని తెచ్చి దానినాలుగు కాళ్ళకు నలుగురును గజ్జెలుకట్టి పెంచుచుండ దాని కొక కాలికి దెబ్బ తగిలెను. ఆకాలుగలవాడు ఆగాయమును మాన్పుటకై చమురుగుడ్డ లాకాలికి చుట్టెను. అది దీపము తగిలి యంటుకొనెను. అంతట నాపిల్లి బాధకు దాళ జాలక దూదిమూటలపై బరుగెత్తెను. దూదియంతయు దగులబడెను. తక్కిన మువ్వురు వర్తకులు ఆదూది దండుగ పిల్లికాలికి గుడ్డచుట్టినవా డీయవలసినదని ధర్మాధి కారితో జెప్పుకొనిరి. గాయము తగిలినకాలితో పిల్లి నడువలేక తక్కిన మూడు కాళ్ళతోనే నడచినందున అమూడుకాళ్ళుగలవారును ఆనష్టము నాలవవానికి నీయ వలసినదని ధర్మాధికారి తీర్పుచెప్పెను

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>