దగ్ధపదమార్జాలన్యాయం

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

నలుగురు దూది వ్యాపారులు ఒక పిల్లిని పెంచి దాని నాలుగు కాళ్లకు నలుగురు గజ్జెలు, మువ్వలు మొ|| కడుతూ ఉంటే అందులో ఒక కాలికి దెబ్బ తగిలింది. దెబ్బను మాన్పడానికి ఆ కాలుకు గజ్జెలు కడుతున్నవాడు దానికి ఒక చమురుగుడ్డ చుట్టగా ఆ గుడ్డ చివరిభాగం దీపమంటుకొన్నది. ఆ పిల్లి దూదిమూటల మీద పరుగెత్తగా దూది అంతా కాలిపోయింది. తక్కిన ముగ్గురు, దూదిదండుగ నాలుగవవాడు ఈయవలెనని ధర్మాధికారితో చెప్పుకోగా నడవడానికి సాధనమైనవి మూడుకాళ్లే, నడువలేని కాలితో పిల్లి దూదిమీదికి పోవడం అసాధ్యం కనుక మీరు ముగ్గురే దూది నష్టాన్ని ఈయవలసి ఉంటుందని ధర్మాధికారి తీర్పు చెప్పినట్లు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>