దగ్ధపత్రన్యాయము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

ఆకును కాల్చిన యడల అది మసియగును. కాని, తన ఆకారమును మాత్రము విడువదు. (రూపాయలనోటును కాల్చినట్లు, అదికాలినను దాని ఆకారము, అక్షరములు నంబరు ఉన్నట్లే యుండును.) దానిని చూచిన యథార్థపుటాకు కాదని మాత్రము మనము తెలిసికొందుము. (స్వప్నస్త్రీ అని తెలిసికొనినమీఁదట కామము పొందనట్లు.)

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>