వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

వడ్లను రోట్లో పోసి రోగలితో దంచగా వచ్చు బియ్యాన్ని దంపుడుబియ్యం అని అంటారు. ఇవి కొంత ఎరుపు రంగు కలిగి వుంటాయి. గతంలో ఇలాంటి బియ్యాన్నే తినేవారు. యంత్రాలొచ్చిన తర్వాత వడ్లను మరలో వేసి తిప్పడం వలన బియ్యం మీద వున్న సన్నని పొర కూడ పోయి బియ్యము తెల్లగా మెరుస్తూ వుంటాయి. వాటితో వండిన అన్నం కూడ అతి తెల్లగా ఆకర్షణీయంగా వుంటుంది. కాని దంపుడు బియ్యంలో వున్నటువంటి విటమినులు తెల్లబియ్యంలో వుండవు. ఇప్పుడిప్పుడు దంపుడు బియ్యానికి ప్రాధన్యత హెచ్చు చున్నది.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

తెల్లబియ్యము

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>