దండయాత్ర
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- పక్క రాజ్యాలపై ఆక్రమించే వుద్ధ్యేశ్యంతో సైనికులతో చేయు దాడి.దండు అనగా సైనిక సమూహం=యుద్ధయాత్ర
- సంస్కృత విశేష్యము 1. దిగ్విజయము. 2. యుద్ధమునకు వెడలుట. 3. అధ్వరయాత్ర.
- ఒక వ్యక్తి కాని లేదా వ్యక్తుల సమూహం కాని ఇతరులపై మాటల రూపంలోగాని, చేతల ద్వారా గాని విరుచుకుపడటం
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- అధ్వరయాత్ర
- దిగ్విజము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- వ్యాపార సంస్థలపై అధికారులు జరిపే ఆకస్మిక దండయాత్ర
అనువాదాలు
<small>మార్చు</small>
|
మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>முற்றுகை