దంటు
కంకి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- దంట్లు
అర్థ వివరణ
<small>మార్చు</small>దంటు అంటే చెరుకు, జొన్న, మొక్కజొన్న, సజ్జలు వంటి పంటలలో పైన పొత్తుకు అడుగున ఉండే వేరుకు మధ్య భాగం. పచ్చి దంట్లు పశువులకు అత్యంత ఇష్టమైన ఆహారం.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- జొన్న కంకి.
- సజ్జ కంకి.
- మొక్కజొన్న కంకి.
- చొప్పదంటు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>చొప్ప దంటు ప్రశ్నలు వేయ వద్దు.
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>- జొన్నలోనగువాని కాడ