త్రిశాఖఫలాశయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>మారేడు అని అర్థము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
పర్యాయ పదములు: అతిమంగల్యము, గంధపత్రము, గోహరీతకి, త్రిపత్రము, త్రిశాఖపత్రము, త్రిశాఖఫలాశము, త్రిశిఖము, బిల్వము, మంగల్యము, మహాకపిత్థము, మహాఫలము, మారెడు, మాలూరము, మృత్యువంచనము, శాండిల్యము, శివద్రుమము, శైలూషము, శ్రీఫలము, సదాఫలము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు