త్రివిధ-రోగములు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంఖ్యానుగుణ వ్యాసములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. (అ.) 1. దుష్టాపచారజము(మిథ్యాహారాదులచే కలుగునది), 2. పూర్వాపచారజము (పూర్వజన్మమున చేసిన పాపకృత్యములచే సంభవించునది), 3. ఉభయ సంకరజము (పై జెప్పిన కారణముల రెంటి సంసర్గమున కలుగునది).

"దుష్టాపచారజః కశ్చిత్కశ్చిత్పూర్వాపచారజః, తత్సంకరాద్భవత్యన్యో వ్యాధిరేవం త్రిధా స్మృతః" [పరహితసంహిత 4-2]

  1. (ఆ.) 1. నిజము (వాతాది దోషములచే కలుగునది), 2. ఆగంతుకము (విషము మొదలైన కారణములచే సంభవించునది), 3. మానసము (కామక్రోధాదికము).

"తయో రోగా ఇతి, నిజాగంతుమానసాః" [చరకసంహిత 1-11-51]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>