త్రివిధ-అయథార్థానుభవము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంఖ్యానుగుణ పదము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

1. సంశయము (ఇతడు స్థాణువా లేక పురుషుడా ఇత్యాది), 2. విపర్యయము (శక్తిని రజతమని భావించుట), 3. తర్కము (అగ్ని లేనిచో పొగయుండదు ఇత్యాది). "అయథార్థానుభవ స్త్రివిధః సంశయవిపర్యయతర్క భేదాత్‌" [తర్కసంగ్రహము]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>