త్రివిధానుమనములు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము:

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

మూడు విధములైన అనుమానములు: అవి.1. పూర్వవత్‌ (కారణముచే కార్యమును అనుమానము చేయుట. ఉదా|| నల్లని మేఘముచే వర్షమును అనుమానము చేయుట.), 2. శేషవత్‌ (కార్యముచే కారణమును అనుమానము చేయుట. ఉదా|| నదీ ప్రవాహమును చూచి వర్షమును అనుమానము చేయుట)., 3. సామాన్యతోదృష్టము (సామాన్య రూపముగా కనిపించునది. ఉదా|| ఇంద్రియ సత్తానుమానము.). "అథ తత్పూర్వకం త్రివిధ మనుమానం పూర్వవచ్చేషవత్సామాన్యతో దృష్టంచ" [గౌతమన్యాయసూత్రములు 1-1-5]

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>