త్రాగు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ద్రవపదార్థమును నోటిద్వారా లోపలికి మ్రింగు చర్య=పానముచేయు./పీల్చు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
రూ: తాగి
- సంబంధిత పదాలు
సిగరెట్టు త్రాగు, నీరు త్రాగు./తాగుబోతు /త్రాగుబోతు/ తాగు /త్రాగి/ త్రాగుడు/ త్రాగి/ త్రాగుట
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పాటలో పద ప్రయోగము: త్రాగితే మరిచిపోగలను...... త్రాగనివ్వను..... మరచిపోతే త్రాగ గలను.... మరువనివ్వను..... మనసు గతి ఇంతే..... మనిషి బ్రతుకంతే......
- వాడు త్రాగుడుకు బానిస అయ్యాడు
- పొలములో పనిజేసే కాపులు, అంబలిత్రాగువేళ