త్రయోదశ రాజదోషములు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

1.నాస్తిక్యము. 2. అసత్యము. 3. పొరబాటు. 4. బుద్ధిమాంద్యము. 5. మూడులతో సమాలోచన. 6. క్రోధము. 7. విచారణ యందు ఆలస్యము. 8. పెద్దలయందు నిర్లక్ష్యము. 9. ప్రయోజన కార్య విసర్జితము. 10. సమాలోచన వెల్లడి. 11. అనిశ్చిత కార్యాచరణ. 12. శుభకార్యములందు అశ్రద్ధ. 13. విషయ సుఖాక్ష. ఇవన్నీ రాజులకుండ వలసిన లక్షణములు కావు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>