త్యజే దేకం కులస్యార్థే:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఒకదుష్టునివలన కులమున కంతుకును కళంక మాపాదింపనున్నప్పుడు కులమును రక్షించుకొనుటకై ఆయొకనిని త్యజించివైచుట లెస్స. "త్యజే దేకం కులస్యార్థే, గ్రామస్యార్థే కులం త్యజేత్‌, గ్రామం జనపదస్యార్థే, ఆత్మాస్థే పృథివీం త్యజేత్‌" అను శ్లోకమునుండి యీ వాక్యము గ్రహింపబడినది. (పై శ్లోకము వ్యాఖ్యాతల నీతిశాస్త్రమున నిట్లు తెనిగింపబడియున్నది- "తే. ఉర్వి వంగడమునకయి యొక్కనరుని, గొటిక లెస్సకుఁ జెచ్చెరఁ గొలమునెల్ల, రాష్ట్ర సౌఖ్యంబు వాంఛించి గ్రామమెల్ల, ధర్మువు న్నిల్ప వీడనౌ ధరిణియెల్ల.") బ్రహ్మసూత్రభాష్యమున పైన్యాయ మిట్లు ప్రయోగింపబడియున్నది. చూడుడు. "త్యజే దేకం కులస్యాఽర్థ ఇతి న్యాయా ద్భూయసీనాం బ్రహ్మలింగశ్రుతీనా మనుగ్రహా యాకాశశ్రుతే రేకస్యా బాధ ఇత్యాహ."

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>