తోరణము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
- తోరణాలు.
అర్థ వివరణ
<small>మార్చు</small>- మంగళార్థముగా ద్వారముపైన కట్టు మావిడాకులోనగు వావి సరము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పచ్చనితోరణము
- మామిడితోరణము
- వేపాకుతోరణము
- బంతిపూలతోరణము
- వ్యతిరేక పదాలు