వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • సకర్మక క్రియ
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

పాత్రల మురికిపోవున్నట్లు రుద్దు

నానార్థాలు
సంబంధిత పదాలు
  • తోమను
  • తోమతూ
  • తోమకుండా
  • తోమమంటావా ?
  • తోమనంటావా ?
  • తోమవెందుకు ?
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • "సీ.|| ఆ యింటిగృహిణి నాయకుడు భుజించిన పసిడిపళ్లెరము వెల్పలికిదెచ్చి, వెలచుచో దళతళతళుకులు చిమ్ము తత్పాత్రిక జూచి తత్పరతనొడిసి, యతఁడు పుచ్చుకొనియె."
  • ఎలా తోమావో ?
  • ఎప్పుడు తోముతావు ?
  • ఇప్పుడు తోమవా ?
  • అసలు తోమవా ?
  • ఎందుకు తోమవు ?
  • ఎలా తోమావో చూడు
  • సాయంత్రము తోముతావా ?
  • రేపు వచ్చి తోముతాను.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=తోము&oldid=955358" నుండి వెలికితీశారు