తోటకూర
తోటకూర
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఇది ఆకు కూరలలో ప్రధానమైనదని చెప్పవచ్చు. భారతదేశమంతటనూ విరివిగా పెంచబడి, తినబడుచున్నది. ఖండాతరములందు కూడా పెరుగుతున్నది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- మొక్కతోటకూర
- పెద్దతోటకూర.
- కొయ్యతోటకూర.
- తోటకూర పులుసు
- తోటకూర టమాటో పులుసు
- తోటకూర వేపుడు
- తోటకూర పప్పు
- తోటకూర కూర
- తోటకూర పొడి కూర
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>తోట కూర కాడ లాగ అలా వేళాడు తున్నావేమి?