వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

దే. వి.

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. ఉదయించు.
  2. మనసున ఏర్పడు.
నానార్థాలు
సంబంధిత పదాలు

తోచిన, తోచింది /

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. "క. మీతండ్రికి నేమృత్యువునై తోచినవాఁడ." భార. ద్రో. ౫, ఆ.
  2. "ఉ. గోపికయోర్తు తొల్లి హరిగూర్చి తపంబొనరింప దాని ని, ష్ఠాపరతన్‌ మదిం గరఁగి శార్ఙ్గియు దోచిన." పాండు. ౨, ఆ.
  3. వాడు ఎవరు చెప్పిన మాట వినడు.... వానికి మనసున తోచిన పని చేస్తాడు: [వ్వవహారికము ]

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=తోచు&oldid=879908" నుండి వెలికితీశారు