తొటతొట
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. తొరఁగుటయందగు ధ్వన్యనుకరణము.
- 2. పడుటయందగు ధ్వన్యనుకరణము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- 1. తొరఁగుటయందగు ధ్వన్యనుకరణము. "క. తొటతొటపుర్వులు దొఱగఁగ." భల్లా. ౨, ఆ
- 2. పడుటయందగు ధ్వన్యనుకరణము. "క. తొటతొట చినుకులువడివడిఁ, దటతట పెనుగాలి విసరి ధారాళంబై, పొటపొట కురియఁగఁదొడఁగెన్, బెటపెట నుఱుముచును వాన బిడుగులు వడియెన్." శేష. ౧, ఆ. (వాడుకయందు తుటతుట అని కనబడుచున్నది.)