తొంగిచూచు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ/అ.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>వంగి చూచు, దాఁగిచూచు, నక్కి చూచు, పొంచి చూచు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
తొంగి చూడబోకు.. (చూడవద్దు)
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పాటలో పద ప్రయోగము: తొంగి తొంగి చూడమాకు చంద మామ..... నీ సంగతంత తెలుసు మాకు చంద మామ