తైలపాత్రధరన్యాయము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

నూనెకుండను మోయువానివలె. నూనెకుండను నెత్తిపై నిడుకొని పోవువాడు కడుజాగరూకతతో తదాయత్తచిత్తమున నూనె తొణికిపోకుండ అడుగులో అడుగులు వైచుచు పోవుచుండును. "తైలపాత్రధరో యద్వ దసిహస్తై రధిష్ఠితః, స్ఖలితే మరణత్రాసా త్తత్పర స్స్యాత్తథా వ్రతీ." (స్ఖలిత మవునెడ ప్రాణాపాయము సంభవించు నను భయమున నూనెకుండ మోయువానివలె వ్రతనిష్ఠుఁడును తత్పరుఁడై యుండవలెను.) తదేకనిష్ఠయందీ న్యాయ ముపయుక్తము.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>