తేనియపూసినకత్తి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సామెత
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పైకి సాధువుగ కనిపించినను లోపల దుష్టత్వము గలవాడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"తేనియపూసిన కత్తివి గాక మానిసివె యూహింపన్." [మ.భా.(ద్రో)-3-108]