తేటగా
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>మలినము లేకుండా / నైర్మల్యము; /తేఱిన మజ్జిగ లోనగునది
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
శుద్ధముగా నుండుట
- సంబంధిత పదాలు
- తేటదనము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఈ నీళ్లు మిక్కిలి తేటగా ఉన్నవి.