తెలుసుకొను
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- వాకబు చేయు [కళింగ మాండలికం]
- అరుసుకొను [తెలంగాణ మాండలికం]
- విచారించు, కనుక్కొను [రాయలసీమ మాండలికం]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
తెలుసు / తెలియదు / తెలియజేయు/ తెలుసుకో / తెలిసింది
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఒక పాటలో పద ప్రయోగము: ఈనిజం తెలుసుకో...... తెలివిగా మసలుకో..... చీకటి బూచి వేకువ లేచి పరువులు తీసింది.....
- ఒక పాటలో పద ప్రయోగము: తెలిసింది లే తెలిసిందిలే నెల రాజ నీరూపు తెలిసిందిలే.....