వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

పరిష్కారము / సంబంధము లేకుండుట.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

తెగదెంపు / సాహసము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"యమసూనుండను గృష్ణుజూచి ఒక దాల్భ్య వ్యాసకణ్వాది సంయములుండందెగ దెంపు సేయకిటు లేలా వారిఁబొమ్మంటి." [జై.భా.-8-210]

  • [సాహసము]. = "అత్తఱిఁజిత్తిని చిత్తవీథిలో ధీరతఁబూని లేని తెగదెంపు వహించుచుఁ బల్కె నల్కతో, నేరము లేనిదాని కరణిన్బతి యింపున నాలకింపఁగన్‌." [శు.స.-2-130]

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=తెగతెంపు&oldid=878747" నుండి వెలికితీశారు