తృణారణిమణిన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>గడ్డివలన గలిగిన నిప్పు గడ్డినిప్పు అవును; అరణియందు మథింపఁబడిననిప్పు పవిత్రమయిన హోమాగ్ని అవును. సూర్యకాంతమణియందుఁ బుట్టినజ్వాల మణిజ్వాల అవును.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు