తృణరజ్జున్యాయం

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

బలం లేని గడ్డిపోచలు పోగుచేసి తాడు పేని దానితో ఏనుగునైనా కట్టివేయ గలిగినట్లు. బలంలేని వస్తువులైనా ఒకచోట చేరినపుడు వాటిలో బలం ఏర్పడుతుంది. అని భావము. "అల్పానామపి వస్తూనాం సంహతిః కార్యసాధికా, తృణైర్గుణత్వమాపన్నైర్బధ్యంతే మత్తదంతినః"

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>