తృణభక్షణన్యాయం

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

నోటిలో గడ్డిపరక ఉంచుకున్నంతనే శత్రువునైనా చంపకుండా వదలి వేసినట్లు. [నోటిలో గడ్డిపరక ఉంచుకోవడం లొంగిపోవడానికి చిహ్నం.] అని భావము. "వైరిణోఽపి హి ముచ్యంతే ప్రాణాంతే తృణభక్షణాత్‌, తృణాహారాః సదైవేతే హన్యంతే పశవః కథమ్‌" (ప్రాణాపాయ సమయంలో శత్రువులైనా నోటిలో గడ్డివేసుకున్నట్లైతే వారిని చంపక వదలివేస్తారు. తృణాహారులైన ఆ శత్రువులు పశువులతో సమానులు కనుక పశువులను ఎలా చంపుతారు?)

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>