తృణజలౌకన్యాయం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>గొంగడిపురుగు మరో గడ్డిపోచను పట్టుకున్న తరువాతకాని మొదటి గడ్డిపోచను విడువదన్నట్లు. అని భావము. [జీవాత్మ అవిద్యాదులచేత మరో దేహాన్ని కల్పించుకున్న తరువాతనే ఇప్పటి దేహాన్ని విడిచిపెడుతుంది.]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు