తృణజలూకాన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
న్యాయము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>గడ్డిపురుగునకు మూతిప్రక్కను రెండు కాళ్ళును, వెనుక ప్రక్క రెండుకాళ్ళు నుండును. అది వెనుకకాళ్ళతో నిలబడి ముందు నిలుచుట కాధారము చూచుకొని ముందఱికాళ్ళ నక్కడ బెట్టి పిదప వెనుక కాళ్ళు తీయును.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు