తృటి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేషణము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>తృటి అనగా తామర రేకులో సూది గ్రుచ్చడానికి పట్టే కాలముని తృటి అంటారు: ఉదా: ఆతడు తృటిలో ప్రాణాపాయాన్నుంచి తప్పించు కున్నాడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>వారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు