తులాదండము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తులాదండము నామవాచకం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- [భౌతికశాస్త్రము] ఆధారము (Fulcrum) అనబడు ఒక స్థిరమైన బిందువుపై స్వేచ్ఛగా తిరుగుటకు వీలుగానుండు తిన్నని లేక వంగిన కడ్డీకి ఒక వైపుదృఢమైన బలము రెండవ వైపున భారము ఉండు సాధనము, తులాయంత్రము (Lever).
- ఆధారముగ నుండు ఒక స్థిరమైన బంధముపై స్వేచ్ఛగా తిరుగుటకు వీలుగా ఉండు తిన్నని లేదా వంగిన కడ్డీకి ఒకవైపు దృఢమైన బలము - రెండవవైపున భారము ఉండు సాధనము, తులాయంత్రము, తూచు సాధనము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు