తురుము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. కొబ్బరి మొదలగువాటిని సన్నసన్న ముక్కలుగా చేయు విధానము. [నెల్లూరు]
  2. కొబ్బరి తురిమి పంచకజ్జాయంలో కలుపు..... కొబ్బరి మొదలగువాటిని సన్నసన్న ముక్కలుగా చేయు విధానము. [నెల్లూరు]

కొబ్బరి తురిమి పంచకజ్జాయంలో కలుపు.

  1. సక. చెక్కు, పొడిచేయు, (కొప్పులో) పెట్టుకొను. పద సంబంధ కోశం (బూదరాజు - తెలుగుభాషాస్వరూపం అనుబంధం, తె.వి.) 2001
  2. దే. స.క్రి. ........తుఱుముపీటతో పొడిపొడిచేయు...... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
  3. యు. దే. స.క్రి.... తుఱుముపీఁటతో పొడిపొడిచేయు.
వి. పొడి.
వై. స.క్రి. 1. (కొప్పుగా) ముడుచు .2. (కొప్పున) చెరువు.....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
దుమ్ము, ధూళి.
వైకృత క్రియ

1. కొప్పు ముడుచు. 2. కొప్పున పుష్పాదులను ధరించు. దేశ్య క్రియ ... తురుముపీటతో పొడిపొడిచేయు........తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979

నానార్థాలు
  1. కోరు
సంబంధిత పదాలు
  • తురుము పీట.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"క. వలపలిదిక్కున కించుక, మలఁగంగాఁ దుఱిమి." భార. విరా. ౧, ఆ.

"రగడ. నేర్పుమైనల్ల యది నెఱులఁ దొలుపూఁ దుఱిమె." స్వా. ౩, ఆ.

"తుమ్ము తుఱుము దప పదడన దుమ్ము దుమారమ్ము నాఁగ ధూళికిఁ బేళ్లు." [స.సా.సం.-2-147]

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=తురుము&oldid=878163" నుండి వెలికితీశారు