తునికోల
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
దే. వి. (తూనిక + కోల)
అర్థ వివరణ
<small>మార్చు</small>తూచునట్టి కోల
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"క. మును వెండికొండ దూచిన, తునికోల గదా మదీయదోర్దండము." రామా. ౮, ఆ.