తుతారా
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము, తుతార్లు= బహువచనము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>వాయొద్య పరికరములు, తుతార్లు. కొమ్ములాంటి ఈ వాయిద్య పరికరాన్ని కేవలము గుడులలోనే ఉపయోగిస్తారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు