తీర్థకన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>"యథా తీర్థే కాకా న చిరం స్థాతారో భవన్త్యేవం యో గురుకులాని గత్వా న చిరం తిష్ఠతి స ఉచ్యతే తీర్థకాక ఇతి." (తీర్థమున కాకి నిలుకడ లేక వెంటనే వేఱొక తావున కరుగును.) అట్లే గురుకులమున కేగి నిలుకడ లేక వెంటనే స్వగృహమునకు తిరిగివచ్చునాతనికి "తీర్థకాక" దృష్టాన్తము నుడువబడును. అవతప్తే నకులస్థిత న్యాయమువలె.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు