వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

వ్వతిరేకించు / ఎదురుతిరుగు/ఎదిరించు/ మల్లబడు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

తిరుగుబాటు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • రాజుకు విరుద్ధముగా తిరగబడుట
  • పై స్థానంలో ఉన్న వ్యక్తులు లేదా ప్రభుత్వాల నిర్ణయాల భావాలపట్ల తీవ్ర వ్యతిరేకతను ప్రకటించు
  • తీవ్రంగా తిరగబడే బదులు పరిస్థితులు మార్చాలన్న వైఖరి తీసుకొని మధ్యంతర ఎన్నికలకు ఆమె డిమాండ్‌ చేశారు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=తిరగబడు&oldid=955143" నుండి వెలికితీశారు