తిరగతోడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>గతించిన లేదా మరుగునపడి ఉన్న వాటిని మళ్ళీ పైకి తీసుకొచ్చు; పునర్విచారణకు తెచ్చు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ప్రతిపక్షాలు గత ప్రభుత్వంలో మంత్రులు చేసినట్లు చేసిన ఆరోపణలను తిరగతోడుతున్నారు