తియ్యారించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
దే.స.క్రి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>బతిమాలు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అలాంటి మొండిఘటాన్ని తియ్యారించినా ప్రయోజనం లేదు.