తాళీ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>మంగళసూత్రము, తాలి/ తాళియొక్క రూపాంతరము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "సీ. పులుఁగు రాపచ్చ బల్‌చిలుక తాళీయొక్క సుదతి పేరరమునఁ గుదురుపఱప." రసి. ౧, ఆ.
- "ఎ, గీ. గొలుసు లుంగరములు మురుగులును బతక, ములును దాళీలు నేవళంబులును." అచ్చ. సుం, కాం.)
- ఒక పాటలో పద ప్రయోగము: తాళి కట్టు సుభ వేళ మెడలో కళ్యాణ మాల........