తాళింపు దినుసులు

తాళింపు దినుసులు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • తాళింపు దినుసు

అర్థ వివరణ <small>మార్చు</small>

తాళింపులో (పోపులో) వేసే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండు మిరపకాయలు, ఇంగువ లాంటి దినుసులను తాళింపు దినుసులు లేదా పోపు దినుసులు అంటారు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. తాళింపు
  2. పోపు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>