తారతమ్యము
(తారతమ్యం నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేషణం
- నామవాచకం
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- తర తమ భావము,న్యూనాధిక్యము.ఎక్కువ,తక్కువ అనే భావము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఈ యిద్దరు పిల్లకాయలకు చాలా తారతమ్యము వున్నది.