తాబేలు
తాబేలు

తాఁబేలు <small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి
బహువచనం
తాబేళ్లు

అర్థ వివరణ <small>మార్చు</small>

శరీరముపై కవచంగా గట్టి చిప్పను కలిగి,కాళ్లను,తలను అవసరమైన లోపలికి ముడుచుకొను జంతువు=కూర్మము మొగపిఱికి =వ్యు. మొగము చూపుటకు పిరికితనముకలది.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

తాబేలు నడక నడుస్తున్నారు. = ఇది ఒక జాతీయము. అనగా నిదానంగా నడుస్తున్నారని అర్థం,

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=తాబేలు&oldid=965839" నుండి వెలికితీశారు