తానై
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
(తాను + ఐ)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. అప్రయత్నముగ.
- 2. తనంతటతాను, స్వయముగ.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"ఫలములయెడ బ్రహ్మార్పణ, కలనపరుండగుచుఁ గార్యకర్మము నడపన్, వలయుందత్త్వ జ్ఞానము తలకొని కర్మశమము తానై కలుగున్." [మ.భా.(భీ)-1-202]