తానికాయ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>త్రిఫలములలో ఇదొకటి. ఆయుర్వేద మందులలో దీనిని వాడతారు. (త్రిఫలములు = కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు