తాదాత్మ్యత్రయం

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

[హిందూ]

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

సహజన్య, కర్మజన్య, భ్రాంతిజన్యాలని తాదాత్మ్యం మూడు విధాలు. సహజన్య తాదాత్మ్యం అహంకారం తత్‌ ప్రతిబింబం కూడి ఉండటం. చిత్‌ ప్రతి బింబాబాన్ని కూడి చిత్తువలె తోచే అహంకారం కర్మజన్య తాదాత్మ్యం. చిత్త వృత్తులతో కూడి ఉండే అహం శబ్దార్థమైన సాక్షితోడి తాదాత్మ్యం భ్రాంతి జన్యం.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>