వ్యాకరణ విశేషాలు సవరించు

భాషాభాగం

నామవాచకం

వ్యుత్పత్తి

మిశ్రము

అర్థ వివరణ సవరించు

తత్+కాలికము=ఆసమయమునకు మాత్రమే=ఆవేళమటుకు

పదాలు సవరించు

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

శాస్వతము

పద ప్రయోగాలు సవరించు

  • కార్మికులు సమ్మెను తాత్కాలికంగా విరమించారు.
  • వరదభాదితులకు తాత్కాలికముగా పాఠశాలలో ఆశ్రయం కల్పించారు.

అనువాదాలు సవరించు

మూలాలు, వనరులు సవరించు