తాగుబోతు
తాగుఁబోతు
<small>మార్చు</small>వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>పుల్లింగం
- భాషాభాగం
నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం బహువచనం : తాగుబోతులు
అర్థ వివరణ
<small>మార్చు</small>నియతి లేకుండగా మద్యం తాగే వాడు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- తాగుబోతు లంజా కొడకా పెద్దవాళ్ళ దగ్గిర్రా అల్లరి పద పోలీస్టేషన్కి అని కేకలు వేసి గవరయ్యని గొరకొర ఈడ్చుకుపోయేడు నూకరాజు. [రాచకొండ విశ్వనాధశాస్త్రి: అల్పజీవి]
- తాగ్గ సోజరువాడు చెడ్డాడు, తాగి సిపాయివాడు చెడ్డాడు జ్ఞానికి జ్ఞానపత్రి తాగుబోతుకి సారాయి. [గురజాడ అప్పారావు: కన్యాశుల్కము]
అనువాదాలు
<small>మార్చు</small>
మూలాలు, వనరులు<small>మార్చు</small>బయటి లింకులు<small>మార్చు</small> |