=తాఁకుడు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

<small>మార్చు</small>

తాకుట=స్పర్శము/ తగులుట = దెబ్బతాకుడు

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
తాకడం. "అరుదెంచి యలిగి యుండెడి, యరుదెంచి వితాకు తాకుడై" [సారంగధరచరిత్ర. 2ఆ.] "పులకాంకురములకుఁ దల తాకుడై, యిరుమేనను మవ్వంబు మిగిలి పొదల" [మహాభారతం. 4-5-402] "నిబ్బరముజడుకులో జీవదానపాదొత్తుగల్గు కరెకప్పుపటము తాకుడు" [ప్రబంధరాజవేంకటేశ్వర విజయవిలాసం. 605]

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=తాకుడు&oldid=875432" నుండి వెలికితీశారు